30, ఏప్రిల్ 2009, గురువారం


ఇంటర్ నెట్ ద్వారా ఆదాయం పొందడం 100 %నిజం కాకపోతే పదిమంది స్టాఫ్ ను పెట్టకుని మాత్రం సంపాదించడం వీలుకాదు.ఎందుకంటే మన పనిచేస్తున్న కంప్యూటర్ .పి.నెంబర్ మనం ఆధాయం పొందే వెబ్ సైట్లకు ఖచ్చితంగా తెలిసిపోతుంది.ఒక్క కంప్యూటర్,ట్ కనెక్షన్ పై ఒక్క యూజర్ ను మాత్రమే అనుమతించడం అసలు కారణం.ఇక అసలు విషయానికి వద్దాం.
మీ పెట్టుబడి అల్లా మీ కంప్యూటర్ కు ఇంటర్ నెట్ కనెక్షన్ అవసరం.మీకు ఇది వరకే నెట్ కనెక్షన్ ఉంటే పర్వాలేదు.లేదంటే మీరు కొత్తగా ఇంటర్ నెట్ కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.నెలసరి అన్ లిమిటెడ్ కనెక్షన్ తీసుకుంటే సిటిల్లో కేబుల్ ద్వార,ఇతర టాటా,రిలయన్స్,ఏయిర్ టెల్ తదితర సర్వీసుల నెట్ కనెక్షన్ 500 రూపాయలు ఉంది. పట్టణాల్లో,గ్రామల్లో బి.ఎస్.ఎన్.ఎల్ బ్రాడ్ బాండ్ లైన్ ద్వారా 1 జి.బి.లిమిట్ తో రూ.100 ఉంది..
ఇంటర్ నెట్ కనెక్షన్ ద్వారా ఆదాయం పొందడం అనేది నూటికి నూరు శాతం నిజం. ఇందుకోసం మీరు అదనంగా ఒక్క రూపాయి కూడా వెచ్చించనవసరం లేదు.మీ వ్యక్తిగత మనస్తత్వం ఇంకోకరి కింద పనిచేయడానికి ,నలుగురిలో కలిసి మెలిసి పోవడానికి ఇష్టపడని వారికైతే ఇది అత్యుత్తమ మార్గం.మీరు ఇది పార్ట్ టైంగా మొదలుపెట్టి ఓ మూడునెలలు,ఆరు నెలల తరువాత మీకు సరిపడ ఆదాయం వస్తుంది అని నమ్మకం పుట్టిన తరువాత కావాలంటే ఫుల్ టైంగా చేయవచ్చు.మీకు కావల్సిన అర్హత అల్లా కనీస ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం,కనీస లెక్కల పరిజ్ఞానం,కంప్యూటర్ వాడకంతో పాటు ఇంటర్ నెట్ పరిచయం ఉంటే సరిపోతుంది.
నేను కింద సూచించిన వెబ్ సైట్లు నేను అన్ని రకాలుగా అన్వేషించి,ధృవపరుచుకుని నేను ఆదాయం పొందుతున్న వాటిని మాత్రమే నేను సూచిస్తున్నాను.మీరు నెట్ ద్వార ఆదాయం పొందడం అనేది ఒక రకంగా ప్రపంచంలో అతి సులువైన పని అనే చెప్పవచ్చు. ఎందుకంటే మీరు ఒక వస్తువును అమ్మవలసిన పనిలేదు.ఒక బాస్ దగ్గర అతను చెప్పినట్లు చేయాల్సిన అవసరం లేదు.డ్యూటి కోసం అంటూ ట్రాఫిక్ లో ప్రయాణం అవసరం లేదు. మీ ఇంట్లో మీ కంప్యూటర్ ముందు కూర్చుని ప్రపంచాన్నే ఇంటర్ నెట్ ద్వారా మీ ముంగిటకు తెచ్చుకోండి.మీరు ప్రతి రోజు చేయాల్సిన పనల్లా నేను కింద సూచించిన వెబ్ సైట్లకు మీరు మెంబర్ గా రిజస్టర్ఆయా, ఆయా వెబ్ సైట్లలోని ప్రకటనలను క్లిక్ చేయడమే. ప్రతి వెబ్ సైట్లో ప్రతి రోజు కొన్ని ప్రకటనలు మాత్రమే వస్తుంటాయి. అలా ప్రతి రోజు సంపాదించిన వాటిని నిర్దారిత మొత్తం జమ అయిన తరువాతమనం ఆయా వెబ్ సైట్ నుండి పొందవచ్చును.మనం ప్రకటనలను నొక్కుతుంటే , ఆయా ప్రకటనల కంపెనీలు ఆయా సైట్లకు డబ్బు చెల్లిస్తుంటాయి.
ఆయా ప్రకటనలను చూసినందుకు మనకు డబ్బు,కంపెనీలకు ప్రచారం జరుగుతుంది.మనం నిత్యం చదివే దినపత్రికల ద్వార మనకు తెలియకుండానే ఆదాయం పొందుతున్నమనేది మనకు తెలియకుండానే జరిగే వాస్తవం.మనం మూడు రూపాయలు పెట్టి ఒక దినపత్రిక కొనుక్కోని చదువుతున్నామంటే ఆ దిన పత్రిక అసలు ఖరీదులో ఇరువై శాతం మాత్రమే మనం చెల్లిస్తున్నాం.
మిగితా 80 శాతం మనం దిన పత్రికల్లో చూసే ప్రకటనల ద్వార మనకు తెలియకుండానే పొందుతున్నాం.ఉత్పత్తి విలువ కంటే తక్కువగా అమ్మే ఒకే వస్తువు ప్రతిక మాత్రమే.ఇక్కడ ఇంటర్ నెట్లో జరిగేది అదే.కాకపోతే మనం ఆయా కంపెనిల ప్రకటనలు చూసినందుకు మనకు ఆయా వెబ్ సైట్లమాధ్యమంగా డబ్బు సంపాదించడం జరుగుతుంది.ప్రకటనలు చూసినందుకే కంపెనిలు డబ్బు చెల్లించడం ఎందుకంటే అవి వాటి వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికే.మనం ఇంటర్ నెట్లో సంపాదించేది ప్రధానంగా అమెరికా దేశ కరెన్సి డాలర్ ఆదారితంగా ఉంటుంది.

మీరు ముందుగా చేయాల్సిన పని మీరు ఒక జీమేయిల్ అకౌంట్ ను కలిగిఉండడం.మీకు యాహు,హాట్ మేయిల్ లాంటివి ఇదివరకే ఉండి ఉంటే ఇప్పుడు కొత్తగా ఒక ఉచిత జీమేయిల్ అకౌంట్ ను క్రియేట్ చేసుకోండి.మీకు ఇది వరకే జీమేయిల్ అకౌంట్ ఉన్న కూడా ఈ ఇంటర్నెట్ ఆదాయ లావాదేవీల కోసం మరొక జీమేయిల్ అకౌంట్ ను క్రియోట్ చేసుకోండి.ఎందుకంటే చాలా వరకు వెబ్ సైట్లు జీమేయిల్ ను మాత్రమే ఆమోదిస్తాయి.

మీరు జీ మేయిల్ అకౌంట్ కోసం కింది టెక్ట్స్ క్లిక్ చేయండి.

http://www.mail.google.com/


పై ural క్లిక్ చేయగానే ఇలా కనపడుతుంది.కుడివైపు కింద కనపడే New to Gmail? It's free and easy. Create an account దగ్గర క్లిక్ చేయండి.అక్కడ వచ్చే అకౌంట్ ఫాం ఇలా ఉంటుంది ఫిల్ చేయండి.

మీ పాస్ వర్డను మాత్రం అక్షరాలు,అంకెలు కాంబినేషన్తో చాల సెక్యూర్డ్ గా, పకడ్బంది ఉంచుకోండి.

.

మీరు ఒక జీమేయిల్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నతరువాత అదే అకౌంట్ తో

ఆన్ లైన్ బ్యాంకైన పేపాల్ (pay pal),

అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిఉంటుంది.

ఎందుకంటే మీరు చేరబోయే ప్రతి పేయింగ్ వెబ్ సైట్లో మీ యూసర్ నేమ్,పాస్ వర్డ్ తో పాటు,ఈ పేపాల్,వివరం అడుగుతుంటాయి. మీ జీమేయిల్ అకౌంటే ఈ ఆన్ లైన్ బ్యాంకు పేపాల్ కు కూడా యూజర్ నేమ్ గా ఉంటుంది.

ఇప్పుడు దిగువ లింక్ ను క్లిక్ చేసి వరుసగా పేపాల్ (pay pal),

అకౌంట్ ను క్రియేట్ చేసుకోండి.

https://www.paypal.com/in/mrb/pal=JB354GG2UGERW

Sign up for PayPal and start accepting credit card payments instantly.


మీరు ఇప్పటికి ఒక జీ మేయిల్ అకౌంట్ ను మరియు పేపాల్,అకౌంట్ ను ఏర్పాటు చేసుకున్నారు.

ఇక వరుసగా కింది పేయింగ్ సైట్లలోకి మీ పేర్లను రిజస్టర్ చేసుకోండి.ముఖ్యమైన విషయం ఏమంటే ప్రతి వెబ్ సైట్ కు మీ పాస్ వర్డ్ ను మార్చుకోండి.కాని యూసర్ నేమ్ ఒకే పేరుమీదుగా మాత్రమే కొనసాగండి.మీ జీమేయిల్ అకౌంట్,పేపాల్, అకౌంట్ ఒకే జీ మేయిల్ పేరు మీదుగా ఉండేట్లు చూసుకుంటే పేమెంట్ సమయంలో ఆయా వెబ్ సైట్లకు ఎలాంటి గందరగోళం ఉండదు.

ఇక ఒక్కో వెబ్ సైట్లోకి రిజస్టర్ చేసుకోవడం మొదలు పెట్టండి.మీ జీమేయిల్ ఇన్ బాక్స్ ఓపేన్ చేసి పెట్టుకోండి.మీరు ఒక్కో సైట్లో రిజస్టర్ చేసకుంటున్నకొద్ది కన్ ఫర్మేషన్ లింక్ మేయిల్ వస్తుంది.మీ జీమేయిల్ ఇన్ బాక్స్ లోకి వచ్చిన మేయిల్ కనఫర్మేషన్ లింక్ ను క్లిక్ చేయడం ద్వార ఆయా సైట్ అకౌంట్లు ఆక్టివేట్ అవుతుంటాయి.ముందుగా పేయింగ్ సైట్లలో రారాజు లాంటి నియోబక్స్ సైట్లో రిజస్టర్ చేసుకోవడం వివరంగా చూద్దాం.తరువాత అన్ని సైట్లు దాదాపు అదే మాదరి రిజస్టర్ వ్యవహారం కలిగి ఉంటాయి. ఈ కింది బానర్ ను క్లిక్ చేయండి.


రిజస్టేషన్ ప్రాసెస్ ఈ మాదిరిగా ఉంటుంది.కింద లింక్ లేదా బ్యానర్ క్లిక్ చేయండి.

http://www.neobux.com/?r=aravn


ముందుగా మీ యూసర్ నేమ్,పాస్ వర్డ్, ఈమేయిల్, పేపాల్ ఈమేయిల్,రిఫరర్ గా వచ్చే దాన్ని డిఫాల్ట్ గా అలాగే ఉంచి, బర్త్ సంవత్సరాన్ని ,ఇమేజ్ వెరిఫికేషన్ను ఫిల్ చేసి కంటిన్యూ నొక్కి మిగితా ప్రాసెస్ పూర్తిచేయండి.

రిజి స్ర్టేషన్ ఇంకా పూర్తికాకుండా మీ ఈమేయిల్ కు ఒక కోడ్ వర్డ్ వస్తుంది.మీ ఈమేయిల్ ఇన్ బాక్స్ కు నియోబక్స్ నుండి వచ్చిన కోడ్ వర్డ్ ను కాపి చేసి ,పూర్తికాకుండా ఉన్న నియోబక్స్ సైట్లో ఈ కోడ్ వర్డ్ ను పేస్ట్ చేయండి.

ఇప్పుడు రిజస్ట్రేషన్ ప్రాసెస్ అయిన తరువాత ఆ సైటులోకి ఇలా లాగిన్ కావల్సి వస్తుంది.


ఇప్పుడు వ్యూ అడ్వరైజ్ల్ లోకి వెళ్ళి ప్రకటన మీద క్లిక్ చేయగానే ఒక రెడ్ బటన్ వస్తుంది.ఆ రెడ్ బటన్ క్లిక్ చేయగానే మరొక విండో ఓపేన్ అయి ఆ వ్యాపార ప్రకటన కనపడుతుంది.అది లోడ్ కావడానికి ఒక పది సెకన్లు వేయిట్ చేయాలి.(మీ నెట్ స్పీడ్ ను బట్టి) అనంతరం టైమర్ మొదలై 30 సెకన్ల నుండి 0 సెకన్ల వరకు వస్తుంది.



పసువు రంగు ఇండికేటర్ పూర్తయ్యే వరకు ఆగాలి. ఒక ప్రకటన చూడడం పూర్తయ్యేవరకు మరొక ప్రకటనను క్లిక్ చేయవద్దు.ఈ టైమర్ ఒక్కో సైట్లో ఒక్కో రకంగా ఉంటుంది.మీరు కింద కనపడే ప్రకటన చూసిన తరువాత , చివరకు మీ క్లిక్ వాలిడేట్ అయిందని గ్రీన్ మార్క్ వచ్చి మీ అకౌంట్లో ఒక్క సెంట్ మొత్తం జమ అయిందని ఇలా కనపడుతుంది.


ఇలా నాలుగు ఆడ్స్ చూడగానే నాలుగు సెంట్స్ జమ అయినట్టు కనపడుతుంది.

పూర్తి వెబ్ సైట్ల వివరాల కోసం 9949818748 కు కాల్ చేయండి.